మరికొద్ది క్షేణల్లో టెన్త్ ఫలితాలు

మరికొద్ది క్షేణల్లో టెన్త్ ఫలితాలు

జ్ఞాన తెలంగాణ, డెస్క్:

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు మరికొద్ది క్షేణాల్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఎస్సీఈఆర్టీ కాంప్లెక్స్ లో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలను https://results.bsetelangana.org results.bse.telangana.gov.in వెబ్ సైట్ లో చూసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించగా, ఐదు లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు.
Links:

https://results.bsetelangana.org

You may also like...

Translate »