భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు:

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు:
ఙ్ఞాన తెలంగాణ ,నారాయణపేట ,ఏప్రిల్ 27:
బి.ఆర్.యస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం నారాయణపేట జిల్లా సింగారం చౌరస్తా దగ్గర భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ. యస్ .రాజేందర్ రెడ్డి
పార్టీ జెండా ఆవిష్కరణ జరుపుతూ
రైతు బంధు ,రైతు భీమా ,కళ్యాణ లక్ష్మీ
షాది ముభారక్ ,మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ
వ్యవసాయనికి 24గం.ల కరెంటు ,వ్యవసాయనికి సరిపడే ఎరువులు ,డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం
పేద దళిత బంధు ,రైతు రుణ మాఫీ పథకం
రైతులకు రుణాలిచ్చే బ్యాంకులు ,వ్యక్తికి 6కిలోల బియ్యం పథకం ,పేదలకు 5రూ.. అన్నపూర్ణ పథకం
కేసీయార్ కిట్టు లేదు ,బిడ్డ పుడితే 12000,13000, పథకం ,బడి పిల్లలకు మధ్యాహ్నం బోజన పథకం, హస్టల్ విద్యార్థులకు సన్న బువ్వతో అన్న రెండు వేల రూపాయల పించను ,దివ్యంగులకు 3000 పించను ,ఒంటరి మహిళకు, బీడి కార్మకులకు,
గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు,
బోదకాలు బాధితులకు ,పించను ఉచిత చేప పిల్లల పంపిణీ ,ఉచిత కంటి వెలుగు పరీక్షలు ,
హరితహరం లాంటి ఆకు పచ్చ పథకాలు ,అమ్మఒడి పథకం ,మహిళ రక్షణకై షీ టీం లు
శాంతి భద్రత అదుపులో ఉంచే పోలీస్ వ్యవస్థ కేసీఆర్ ప్రభుత్వంలో ,ప్రజా సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా పేరొందిన మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తెరాస ప్రభుత్వ పాలన ఓ జలికితురాయి కె.సీ.ఆర్. నిర్ణయాత్మక విధానాలు అజారామరం.. ఇంకెవ్వరికి సాధ్యం కాని సువర్ణ అధ్యాయం
అని తెలియజేస్తూ కొత్త ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఇప్పటికి అమలు కాలేవని మళ్ళీ బిఆర్ యస్ ప్రభుత్వాన్ని రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీని గెలిపించాలని రాజేందర్ రెడ్డి గారు ప్రజలకు కోరుతూ భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
