వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎంపీపీ గారు

Oplus_131072

జ్ఞాన తెలంగాణ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం
ఆరెపెల్లి గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి- రమ్య వివాహ వేడుకలతో పాటుగా, సోమారంపెట గ్రామానికి చెందిన మహంకాళి మల్లేశం కుమారుడు, అదే గ్రామానికి చెందిన చంద్రం కూతురు వివాహ వేడుకలతో పాటుగా, రేపాక గ్రామంలో తోటపల్లి మహేందర్ మమత వివాహ వేడుకల్లో ఇల్లంతకుంట ఎంపీపీ రమణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం ముస్కాన్ పేట గ్రామానికి చెందిన కొమిరే శ్రీనివాస్ పద్మ అంగనవాడి టీచర్ గార్ల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్, అనంతారం ఎంపీటీసీ సభ్యురాలు తీగల పుష్పలత నాగయ్య, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ఐ రెడ్డి మహేందర్రెడ్డి ,గుడ్ల నరేష్ ,సంజీవరెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి,అంబేద్కర్ సంఘ మండల అధ్యక్షుడు భూమయ్య, మాజీ వైస్ ఎంపీపీ దొంతి మల్లయ్య, కళావతి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »