Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక?

ఖమ్మం స్థానంపై తొలి నుంచీ చర్చ జరుగుతోంది. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి తొలుత బలంగా ముందుకు వచ్చింది.

ఈ మేరకు అధిష్ఠానానికి తెలియజేసినప్పటికీ.. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా, సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

  • అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం
  • రాయ్‌బరేలీ, ఖమ్మం.. రెండు స్థానాల నుంచీ పోటీ!
  • అన్ని ప్రత్యామ్నాయాలపైనా పార్టీ పెద్దల కసరత్తు
  • రాష్ట్రంలో మూడు సీట్లపై కొనసాగుతున్న పంచాయితీ
  • కేరళకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి.. కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకేనని ప్రచారం
  • నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం.. అక్కడ ఖమ్మం అభ్యర్థిపై తుది నిర్ణయం?

You may also like...

Translate »