TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి రిలీజ్ చేశారు. ఈ ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే.. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు.
- సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో మార్కులు డౌన్లోడ్ చేసుకోనే ఛాన్స్
- రీ కౌంటీగ్.. రీ వాల్యూయేషన్ చేసుకునే విద్యార్దులకు..
- రేపటి (ఏప్రిల్-25) నుంచి మే 2 వరకు అవకాశం
- మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఏ జిల్లా ఫస్ట్!
- ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 71.7 % శాతంతో మొదటి స్థానంలో రంగారెడ్డి జిల్లా
- 31.81 శాతం ఫలితాలతో కామారెడ్డి ఆఖరి స్థానం
- మొదటి సంవత్సరంలో బాలికలు 68.35% , బాలురు 51.50% పాస్
- సెకండ్ ఇయర్ ఫలితాల్లో 82.95 శాతంతో మొదటి స్థానంలో ములుగు జిల్లా
- 44.29 శాతం ఫలితాలతో కామారెడ్డి ఆఖరి స్థానం
- సెకండ్ ఇయర్ లో 72.53% బాలికలు, 56.10% బాలురు పాస్
- ఇంటర్ ఫస్టియర్, సెకండర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి