జగన్ పై రాయి దాడి కేసు..

జగన్ పై రాయి దాడి కేసు..

నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది.

పోలీసులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ ముగిసింది..నిందితుడి తరఫు న్యాయవాది సలీం కౌంటర్‌ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది..

You may also like...

Translate »