బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్


ఎంపీ ఎలక్షన్లకు నిలబడినటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయనకు మద్దతుగా నర్సింగాపురం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో నామినేషన్ దాఖలు వేయడానికి గ్రామం నుండి బయలుదేరడం జరిగింది.

ఈ యొక్క ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించి బిఆర్ఎస్ మద్దతుగా నిలవాలని, దయాకర్ రావు సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

కార్యక్రమంలో దేశ గాని సతీష్, భానుచందర్, బిక్షపతి, మధు, శీను, తదితరులు పాల్గొనడం జరిగింది.

You may also like...

Translate »