ఛేజింగ్‌లో అతి కష్టపడి గెలిచిన గుజరాత్


మొహాలీలోని మహారాజా యదవీంద్ర స్టేడియం వేది కగా ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద గుజరాత్ విజయం సాధించింది.

స్వల్ప టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగన గుజరాత్‌… 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈజీ టార్గెట్ చేజింగ్‌లో వికెట్లు కోల్పోతున్న.. నిల కడగా ఆడుతూ గుజరాత్‌ బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకు న్నారు. 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ చేధించారు.

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న గుజరాత్ 8 పాయింట్లతో 6వ స్థానానికి చేరుకుంది. శుభ్‌మన్‌గిల్‌ (35), సాయి సుదర్శన్‌ (31) ఇద్దరూ ఫర్వాలేదనిపించారు.

ఇక చివరలో రాహుల్‌ తెవాటియా (31) విజృంభిం చడంతో 19.1 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించి.. పంజాబ్‌ ను ఓడించారు. ఇక మిగిలి న బ్యాటర్లెవ్వరూ అంతగా మెప్పంచలేకపోయారు…

You may also like...

Translate »