మాజీ మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన చెక్ పోస్ట్ సిబ్బంది

మాజీ మంత్రి వాహనాన్ని తనిఖీ చేసిన చెక్ పోస్ట్ సిబ్బంది.

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల :

ఈరోజు వివిధ కార్యక్రమాలలో పాల్గొని వాటిని ముగించుకుని తిరుగు ప్రయాణంలో జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని గిర్నితండ వద్ద పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఏర్పాటు చేసిన చెకపోస్ట్ వద్ద అటు వైపుగా వెళ్తున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వాహనం ఆపడం జరిగింది. దానికి సంపూర్ణంగా సహకరించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు.

You may also like...

Translate »