ఓటు ని నోటుకు అమ్ముకోకండి

ఓటు ని నోటుకు అమ్ముకోకండి


జ్ఞాన తెలంగాణ, శంషాబాద్:


రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం కవ్వ గూడ గ్రామం లో యువ నాయకుడు నిత్యం ప్రజల సమస్యలను తెలియజేస్తూ అనేక సేవ కార్యక్రమమాల్లో పాల్గొనే క్రాంతి కుమార్ రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో ఓటర్లు చాలా జాగ్రత్తగ ఓటు హక్కు ని వినియోగించు కోవాలని పిలిపునిచ్చాడు.

డబ్బులకు మందు సీసాల ప్రలోబాలకు గురి అయితే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండ పోతుందని తెలియ జేశాడు. వజ్రయుధం కన్నా ఓటు అనే ఆయుధం తో ప్రజాస్వామ్యం ని కాపాడాలని చదువు కున్న వారిని అవినీతి లేని నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు రొడ్డ క్రాంతి కుమార్.

You may also like...

Translate »