విజయదుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

విజయదుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి మార్చ్10:
క్రోధి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు KTK OC -3(U/G) గనిలోని విజయదుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కాకొరిమి.రాజ్ కుమార్ గారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కార్మిక సోదరులు,వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని,రక్షణతో కూడిన ఉత్పత్తిలో అందరం భాగస్వామ్యులం కావాలని తద్వారా సంస్థ మరింత పురోగతి సాదిస్తుందని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.* ఈ కార్యక్రమంలో ఏఐటీసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మధు గారి విజేందర్, సీనియర్ మైనింగ్ స్టాప్ బ్రాంచ్ నాయకులు గుర్జేపల్లి సుధాకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి జగత్ రావు, ఫిట్ సెక్రటరీ ఎల్ శంకర్ మరియు ఫిట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు