ఘనంగా NSUI 54వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా NSUI 54వ ఆవిర్భావ దినోత్సవం

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:

జఫర్ గఢ్ మండల రఘునాథ్ పల్లె గ్రామంలో NSUI జఫర్ గఢ్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ ఆధ్వర్యంలో NSUI ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.విద్యార్థుల సమస్యల పట్ల NSUI ఎప్పుడు పోరాడుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ది రెడ్డి , ఎంపిటిసి ఫోరం జిల్లా అధ్యక్షులు ఎడ్ల వెంకటస్వామి, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎడ్ల రాజు, జిల్లా నాయకులు గడ్డం రాజశేఖర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య,టేకుమట్ల ఐలయ్య ఎడ్ల యాకయ్య,ఎడ్ల శంకర్ పాపి రెడ్డి,రాజి రెడ్డి,ఎడ్ల వెంకటస్వామి,ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »