దర్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే

జ్ఞాన తెలంగాణ, దామరగిద్ద ఏప్రిల్ 9:

నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామంలోని హజ్రత్ సయ్యద్ షా ఖాతాల్ హుస్సేని దర్గాలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా పెద్దలు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
అందరం ఐక్యతతో చేసుకొనె పెద్ద పండగ అని తెలియజేస్తూ పండ్లు తినిపించి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. అనంతరం విందులో పాల్గొన్నారు.
ప్రేమతో వారందరికీ ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని అన్నారు. ముందస్తు రంజాన్ మాసం చాలా పవిత్రదినంగా భావిస్తూ అందరికి ఇఫ్తార్, రంజాన్ శభాకాంక్షలు తెలుపుతూ , ఈ కార్యక్రమంలో దామరగిద్ధ కాంగ్రెస్ యూత్ కార్యదర్శి శరత్ చంద్ర కాంగ్రెసు నాయకులూ అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

You may also like...

Translate »