తెలంగాణ స్కూళ్లకు వేసవి సెలవులు

తెలంగాణ స్కూళ్లకు వేసవి సెలవులు
జ్ఞాన తెలంగాణ, జ్ఞాన దీక్ష డెస్క్ : ఒకటి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే SA-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. వీటిని ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1-7 తరగతుల విద్యార్థులకు ఉ. 9-11.30 గంటల వరకు, 8వ తరగతి వాళ్లకు ఉ. 9-11.45 గంటల వరకు, 9వ తరగతి స్టూడెంట్స్కు ఉ.9-12 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయని పేర్కొంది. 23న ఫలితాలు, పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తామంది. అనంతరం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించనుంది.