టీఎస్ ఎల్ పి సెట్-2024

టీఎస్ ఎల్ పి సెట్-2024
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సాంకేతికవిద్య-శిక్షణ మండలి.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి లేటరల్ ఎంట్రీ ఇన్ టూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎల్పీసెట్) -2024నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్/ ఇన్స్టిట్యూషన్స్(ప్రభుత్వ/ఎయిడెడ్/అన్ఎయిడెడ్/ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు) ల్లో రెండో సంవత్సరం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశపరీక్షద్వారా అడ్మిషన్స్ కల్పిస్తారు.డిప్లొమా
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ.
» అర్హత: కనీసం 60శాతం మార్కులతో రెండేళ్లఐటీఐ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ట్రైనింగ్ (డీఈటీ) నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు పూర్తిపూర్తీ చేసి ఉండాలి.
దరకాస్తుకు చివరి తేది: 20.04.2024.
ప్రవేశపరీక్షతేది: 20.05.2024.
Website: www.sbtet.telangana.gov.in
