హైదరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్.

హైదరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్.

హైదరాబాద్ మార్చి 25:
బిఆర్ఎస్ పార్టీ మరో లోక్‌ సభ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించాడు. గులాబీ బాస్.

హైదరాబాద్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో చర్చించిన తర్వాత గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ఖరారు చేశారు.

కేసీఆర్ తాజా ప్రకటనతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్‌ఎస్‌ పార్టీ.

You may also like...

Translate »