ఈ నెల 12న ఇందిరా క్రాంతి పథకం ప్రారంభం.

ఈ నెల 12న ఇందిరా క్రాంతి పథకం ప్రారంభం.
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ మార్చి 10:
తెలంగాణ రాష్ట్ర మహి ళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు శుభ వార్త చెప్పారు.మహిళలకు వడ్డీలేని రుణాలు అందించేందుకు ఉద్దేశించిన ఇందిరా క్రాంతి పథకాన్ని ఈ నెల 12న ప్రారంభిస్తామని వెల్లడిం చారు.ఈ పథకం ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం లభిస్తుందని తెలిపారు.రాష్ట్రంలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని చెప్పారు.
