పసిబిడ్డల ప్రాణాలతో చెలగాటం

పసిబిడ్డల ప్రాణాలతో చెలగాటం
250 మంది హాస్టల్ విద్యార్థినులకు జ్వరాలు జాండీస్
వికారాబాద్ లోని కొత్త గడి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ లో 100 మందికి విద్యార్థినులకు టైఫాయిడ్ జ్వరాలు మరియు జాయిండీస్ హాస్టల్ లోని 250 మంది విద్యార్థినులకు వాళ్ల ఇండ్లకు పంపించిన అధికారులు హాస్టల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం హాస్టల్ ను పరిశీలించిన జిల్లా గురుకుల హాస్టల్ సంక్షేమ అధికారులు.