హెచ్‌జీసీఎల్ ఎండీగా ఆమ్రపాలి

హెచ్‌జీసీఎల్ ఎండీగా ఆమ్రపాలి
HMDA జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(HGCL) ఎండీ, అవుటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటికే ఆమ్రపాలి HMDA ఐటీ, ఎస్టేట్ విభాగాలతోపాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఎండీగా కొనసాగుతున్నారు.