సర్పంచ్ మరియు వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించిన జడ్పీటీసీ ఇల్లందుల.బేబీ శ్రీనివాస్

సర్పంచ్ మరియు వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించిన జడ్పీటీసీ ఇల్లందుల.బేబీ శ్రీనివాస్
ఈరోజు తిమ్మంపేట గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో గత ఐదు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి పని చేసిన వార్డు మెంబర్లకు సర్పంచ్ మంద మల్లయ్య, మరియు జఫర్గడ్ జెడ్పిటిసి ఇల్లందుల బేబీ శ్రీనివాస్ గార్లు శాలువాలతో సన్మానం చేశారు.సర్పంచ్ మంద మల్లయ్య గారికి ప్రత్యేకంగా చాడ రాజేందర్ రెడ్డి గారు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అబ్బరబోయిన రజిత, రంగు మధు, తాళ్ల పెళ్లి అరుణ, మండల ప్రభాకర్, సింగిరెడ్డి రవీందర్, పెండ్లినాగలక్ష్మి, పెండ్లి రేణుక, పెండ్లి రాణి, జోగు స్వామి, ఇల్లందుల శ్రీనివాస్ మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి గాదె ప్రశాంత్, కారోబార్ చాడ లక్ష్మారెడ్డి, గాదె వెంకన్న, గుండె పూల, ఆడెపు ప్రకాష్ పాల్గొన్నారు.