బిఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు రాజీనామా..!

బిఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు రాజీనామా..!
మంచిర్యాల జనవరి 11: తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు రాజీనామా ఈరోజు రాజీనామా చేశారు.మంచిర్యాల జిల్లా బెల్లం పల్లిలో క్యాంపు రాజకీ యాలు ఉత్కంఠ రేపు తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు గురువారం రాజీనామా చేశారు.వారం రోజుల క్రితం బీఆర్ఎస్ కు చెందిన 18 మంది కౌన్సిలర్లు క్యాంపు నకు తరలి వెళ్లారు.బెల్లంపల్లిలో ఈ నెల 12న అవిశ్వాసం నేపథ్యంలో కౌన్సిలర్లు ఒక్కసారిగా పార్టీకి రాజీనామాలు ప్రకటించడం చర్చనీ యాంశంగా మారింది.
