త్వరలో సిద్దిపేట స్వేరోస్ జిల్లా కమిటీ నియామకం

త్వరలో సిద్దిపేట స్వేరోస్ జిల్లా కమిటీ నియామకం
“అక్షరం.! ఆరోగ్యం.! ఆర్దికం.!” అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న స్వేరో నెట్వర్క్, అజ్ఞాన చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగును నింపడమే ద్యేయంగా గ్రామ గ్రామాన స్వేరోయిజాన్ని తీకుపోవడంలో భాగంగ….స్వేరో మరియు స్వేరో అనుబంధ సంఘాల కమిటీలు అన్ని కలిపి ఒకే ‘స్వేరో నెట్వర్క్ సిద్దిపేట జిల్లా కమిటీ’ గా నియమించడం జరుగుతుంది. ఈ నియామకానికి ఈ నెల 12 వ తేదీ శుక్రవారం రోజున జిల్లా లోని అన్ని స్వేరో మరియు స్వేరో అనుబంధ సంఘాల నాయకులందరూ గ్రామ మండల మరియు జిల్లా నాయకులు ప్రతీ ఒక్కరు హాజరై జిల్లా కమిటీ నియామకానికి సహకరించాలని స్వేరోస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్ర సురేష్ కుమార్ తెలిపారు.ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే ఈ నంబర్( +91 91775 91717) ను సంప్రదించాల్సింది గా తెలిపారు.
