రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటురూ.32 వేల కోట్ల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక పథకం అమలుతో సుమారు 30 లక్షల మందికి లబ్ది అసలు, వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2లక్షల వరకు మాఫీప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేలా అధికారుల చర్యలు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన