సీఎం రేవంత్ విదేశీ పర్యటన

సీఎం రేవంత్ విదేశీ పర్యటన

జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నాడు.. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెళ్లనున్నారు.

You may also like...

Translate »