పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి : స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్.

పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి : స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి అని స్వేరో స్టూడెంట్ యూనియన్ డిమాండ్ ఈరోజు పాలమూరు యూనివర్సిటీలోనికి పీజీ కోర్స్ ఫీజ్ తగించాలి అని, మెయిన్ గెట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది.ఇష్టనుసరాగా యూనివర్సిటీ అధికారులు ఫీజ్ రియంబర్స్మెంట్ తో పాటు సైన్స్,MBA, MCA,విద్యార్థుల కు 11800/, ఆర్ట్స్ విద్యార్థులకు 2800/,ఒక సంవత్సరనికి.స్పెషల్ ఫీజ్ పేరిట1800/ అందరి దగ్గర తీసుకుంటున్నారు.

గవర్నమెంట్ యూనివర్సిటీ ల లో ప్రతి పేద విద్యార్థి కి భారంగా ఉందని అలాగే ప్రతి విద్యార్ధి కి ఉచిత విద్యను అందించాలి విద్యార్ధి నాయకులు రూప్ సింగ్, స్వేరో స్టూడెంట్ యూనియన్ PU ప్రెసిడెంట్ సురేందర్,భద్రు,శ్రావణి, హరి, నవీన్, జగదీశ్, మౌనిక మరియు తదితరులు పాల్గొన్నారు.