రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.

రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.
సీఎం రేవంత్ రెడ్డి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశానికి కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.కొత్త రేషన్‌కార్డులు మహాలక్ష్మి పథకం అమలు భూ రికార్డుల సమస్యలు కౌలు రైతుల గుర్తింపు సహా మరికొన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.