CSIR లో డిగ్రీ అర్హతతో 444 పోస్టులు.

CSIR లో డిగ్రీ అర్హతతో 444 పోస్టులు.
CSIR ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది.CSIR ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరకాస్తులు సేకరిస్తుంది. డిగ్రీ ఉత్తీర్ణత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం 444 పోస్టుల(76 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు,
368 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు)ను భర్తీ చేయనున్నారు.
వయోపరిమితి :33 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు,
ఎక్స్ సర్వీస్ మెన్ కు 3సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
జనవరి 12లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
రాత పరీక్ష(స్టేజ్ 1,2), ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:రూ.500/- (మహిళలు, SC, ST, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు నుంచి మినహాయింపు)
•రాత పరీక్ష:ఫిబ్రవరి 2024•వెబ్సైట్: https://www.csir.res.in
