ఐఐటీ హైదరాబాద్ (సంగారెడ్డి) లో ఉద్యోగాలు

Image Source | IITH student awarded the Fulbright-Nehru fellowship | IIT Hyderabad
ఐఐటీ హైదరాబాద్ (సంగారెడ్డి) లో ఉద్యోగాలు
సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) కింది ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ -ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు స్పెషల్రి క్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
- అసిస్టెంట్ ప్రొఫెసర్
- అసోసియేట్ ప్రొఫెసర్
- ప్రొఫెసర్
విభాగాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, లిబరల్ ఆర్ట్స్, కెమికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, డిజైన్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, డిజైన్.
వయస్సు : అసిస్టెంట్ ప్రొఫెసర్ కు 35 ఏళ్లు.అసోసియేట్ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు. ప్రొఫెసర్‌కు 55 ఏళ్లు మించకూడదు. ఎంపిక: విద్యార్హత, పని అనుభవం, రిసెర్చ్, పబ్లికేషన్ రికార్డులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచీతో పాటు బోధన/ పరిశోధనఅనుభవం.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 13
వెబ్సైట్: https://www.iith.ac.in/careers/
