బహుజన్ సమాజ్ పార్టీలో భారీగా చేరికలు

బహుజన్ సమాజ్ పార్టీలో భారీగా చేరికలు
ఈరోజు పెన్పహాడ్ మండలం అనంతరం గ్రామానికి చెందిన కొత్త వెంకన్న యాదవ్( BRS) గారి ఆధ్వర్యంలో BSP సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ గారి అధ్యక్షతన దాదాపు 100 మంది బహుజన్ సమాజ్ ప్రాథమిక సభ్యత్వాన్ని పొందారు. వట్టె జానయ్య యాదవ్ గారు వారిని కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ ధరవత్ నీలా భాయ్ లింగా నాయక్ , జిల్లా మైనార్టీ అధ్యక్షులు చాంద్ పాషా, ఆవుల అంజయ్య,బోల్లం కృష్ణ యాదవ్,కొత్త నాగరాజు యాదవ్, పరశురాములు యాదవ్, కమ్మల వీరస్వామియాదవ్, ఎడ్లరాముడు యాదవ్, ఎడ్ల లక్ష్మయ్య యాదవ్, శ్రీకాంత్, రాజ శేఖర్, బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.