పీజీ ప్రవేశాల రెండో జాబితా విడుదల

Image Source | Jagran Josh

పీజీ ప్రవేశాల రెండో జాబితా విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూతో పాటు రాష్ట్రం లోని వివిధ వర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు చేసుకొని సెలెక్ట్ అయ్యిన విద్యార్ధి,విద్యార్థులు రెండో జాబితాను ఆదివారం విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ,మరియు ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 20,743 మంది ఆప్షన్ ఇవ్వగా 12,244 సీట్లను కేటా యించినట్లు టీఎస్ పీజీఈటీ -2023(Telangana State Common Post Graduate Entrance Test) “కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి గారు తెలిపారు.
సీట్లు పొందిన విద్యార్ధి,విద్యార్థిని లు ఈ నెల 28లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.
మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్సైటు ని సంప్రదించవొచ్చునని ప్రకటనలో తెలిపారు.
వెబ్సైటు : https://cpget.ouadmissions.com/

You may also like...

Translate »