మిధాని లో ఉద్యోగాలు,అప్లికేషన్ కి చివరి తేదీ నవంబర్ 1 వ తేదీ

Image Source | Apna Haryana GK
మిధాని లో ఉద్యోగాలు,
అప్లికేషన్ కి చివరి తేదీ నవంబర్ 1 వ తేదీ
హైదరాబాద్ లోని మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ నిరుద్యోగుల అభ్యర్థుల నుండి అప్లికేషన్స్ సేకరిస్తుంది.మొత్తం ఉద్యోగ ఖాళీలు 54 ఉన్నట్టు గా ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఆపరేటర్ ట్రైనీ లు కాళిగా ఉన్నాయని,అవి అన్ని ఫిట్టర్,వెల్డర్,,ఎలక్ట్రికల్,మెకానికల్,మెటలర్టీ,ఎలక్ట్రానిక్స్ విభాగాలు ఉన్నాయని తెలిపింది. .
దరఖాస్తు ఆన్లైన్ ద్వారా నవంబర్ 1 వ తేదీ వరకు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.
మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్సైటు ని సంప్రదించాల్సింది గా తెలిపింది.
వెబ్సైటు : http://midhani-india.in