బీటెక్ అభ్యర్థులకు న్యాక్ లో 3 నెలల ఉచిత శిక్షణ – రేపే చివరి తేదీ

Image Source | Tunnel Business Magazine

బీటెక్ అభ్యర్థులకు న్యాక్ లో 3 నెలల ఉచిత శిక్షణ – రేపే చివరి తేదీ

మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో అర్హులైన బీఈ, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 3 నెలల ప్లేస్మెంట్ లింక్డ్ పేమెంట్ ఫిని షింగ్ స్కూల్ ప్రోగ్రాంను అందించనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ, బీసీ – సీ వర్గానికి చెందిన బీఈ లేదా బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణమరియు భోజన వసతి, 100 శాతం ప్లేస్మెంటు కల్పించనున్నట్టు న్యాక్ ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతి శ్రీ తెలి గారు పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10 తేదీలోపు దరఖాస్తు చేయాలని సూచించారు.
వివ రాలకు 7097114947లో సంప్రదించాలని,
మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్సైటు ని సంప్రదించాలని తెలిపారు
వెబ్సైటు: www.nac.edu.in

You may also like...

Translate »