రేపు మత సామరస్య అవగాహనా సదస్సుకు ముఖ్య అతిధి గా డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు

ప్రధాన కార్యదర్శి అబ్రార్ హుసేన్ ఆజాద్ MUF ముస్లిం యునైటెడ్ ఫెడరేషన్

రేపు హైదరాబాద్ నడిబొడ్డున వెలది మంది తో MUF ముస్లిం యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హజ్రత్ మౌలానా హకీమ్ సూఫీ సయ్యద్ షాహ్ ముహమ్మద్ ఖైరుద్ధీన్ ఖాద్రీ అధ్యక్షతన(ప్రెసిడెంట్ MUF) , సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారులు మర్డర్ కల్చర్, డ్రగ్ కల్చర్, వడ్డీ కల్చర్ లకు వ్యతిరేకంగా మరియు విధ్య ప్రాధాన్యత మత సామరస్యం అనే అంశాలపై సామాజిక సంస్కరణ మరియు అవగాహన సభ నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమాన్ని మస్జిద్ ఎ బిలాల్ భోలక్పూర్,ముషీరాబాద్ నందు రేపు 01.10.2023,ఆదివారం సా:7:00 గంటలకు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు & వక్తలు గా మౌలానా Dr .ఆసిఫ్ ఉమ్రి గారు (జమియత్ అహ్లే హదీస్),షకీల్ అహ్మద్ గారు అడ్వకేట్ రాష్ట్ర అధ్యక్షులు (IUML),బ్రదర్ సిరాజ్ఉర్రహ్మాన్ గారు ప్రెసిడెంట్ PMF,ముహమ్మద్ అబ్దుల్ అజీజ్ గారు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టీస్ Dr. అలీం ఖాన్ ఫలకీ గారు ప్రెసిడెంట్ సోషియో రీఫార్మ్స్, మౌలానా షఫీ మసూది గారు స్టేట్ మైనారిటీ కన్వీనర్ BSP గార్లు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా Dr.rs.ప్రవీణ్ కుమార్ IPS add’l.DGP (VRS) రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ గారు పాల్గొంటారని అబ్రార్ హుసేన్ ఆజాద్,ప్రధాన కార్యదర్శి,MUF ముస్లిం యునైటెడ్ ఫెడరేషన్ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెలది మైనారిటీ యువతీ యువకులు పాల్గొంటారని వారు తెలిపారు.

You may also like...

Translate »