మహాలింగాపురంలో అన్నదాన కార్యక్రమం

మహాలింగాపురం గ్రామ శివాజీ సేన యువజన సంఘము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శంకర్పల్లి pacs సభ్యుడు కాడిగారి రాజశేఖర్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు అయన మండపములో ప్రతేక పూజలు చేశారు. వినాయకుడిని భక్తితో కొల్చారు. భక్తులు పెద్ద సంఖ్యల్లో తీర్థప్రసాదాలు స్వికరించారు. కార్యక్రమంలో శివాజీ సేన యూవజన సంఘము సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.