సూరంగల్ గ్రామంలో సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేత

చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం సూరంగల్ గ్రామంలో మండల కార్యదర్శి గుమ్మళ్ళ సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేయడం జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన హుజురాబాద్ శాసనసభ్యులు, బిజెపి చేరికల కమిటీ చైర్మన్ శ్రీ ఈటల రాజేందర్ గారు
చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం సూరంగల్ గ్రామంలో మండల కార్యదర్శి గుమ్మళ్ళ సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ శాసనసభ్యులు, బిజెపి చేరికల కమిటీ చైర్మన్ శ్రీ ఈటల రాజేందర్ గారు, చేవెళ్ల బిజెపి నాయకులు శ్రీ వర్రీ తులసి రామ్ విజయ్ కుమార్ గారు పాల్గొన్నారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్ ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట ఇంచార్జ్ అంజన్ కుమార్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు ఎల్ ప్రభాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, శంకర్పల్లి మండల అధ్యక్షులు రాములు గౌడ్, చేవెళ్ల మండల అధ్యక్షులు పాండురంగా రెడ్డి, మొయినాబాద్ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, షాబాద్ మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, చేవెళ్ల ప్రధాన కార్యదర్శి అనంత్ రెడ్డి మరియు చేవెళ్ల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
