8వ,10వ తరగతి విద్యార్థులకు 2024-25 లో 9 వ తరగతి & ఇంటర్మీడియట్ లో చేరెందుకు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

ప్రస్తుతం 8వ తరగతి & 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు …..2024-25 లో 9 వ తరగతి & ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో చేరెందుకు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల
ధరఖాస్తు విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
విద్యార్థి ఆధార్ కార్డు OTP దరఖాస్తు కోసం తప్పనిసరి
విద్యార్థి చదువుతున్న జిల్లా నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి
2023-24 విద్యాసంత్సరం లో ప్రభుత్వ / గుర్తింపు పొందిన స్కూల్ లో చదువు తున్న బాలబాలికలు అర్హులు
అర్హత : 8 వ తరగతి విద్యార్థులు 2009మే1 నుంచి 2011 జులై 31 మధ్య జన్మించి వుండాలి మరియు 10 తరగతి చదువుతున్న విద్యార్థులు 2007 జూన్ 1 నుండి 2009 జులై మధ్య జన్మించి ఉండాలి
నవోదయ దరఖాస్తు Last date 31 / 10 / 2023
Exam Date: 10 / 02 / 2024

http://www.navodaya.gov.in

You may also like...

Translate »