వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన 15 గురుకులాల 5,6,7,8,9 వ తరగతులలో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

Image Source |Pinterest

వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన 15 గురుకులాల 5,6,7,8,9 వ తరగతులలో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులలో 5,6,7, 8, 9 తరగతులలో చేరెందుకు- మిగులు సీట్లు భర్తీకి ఈనెల అనగా 23.09.2023 న స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు. గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీమతి.కే.వనజ గారు తెలిపారు 5 నుంచి 9వ తరగతిలో చేరేందుకు 2023 2024 సంవత్సరాని గాను V TG CET, BLV CET పరీక్ష రాసి సీటు పొందని ఎస్సీ విద్యార్థులు అర్హులు అని పేర్కొన్నారు.

ఇంకా వికలాంగులు తల్లి లేదా తండ్రి గాని లేని SC విద్యార్థులకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు .స్పాట్ అడ్మిషన్లు చేరేందుకు వచ్చేవారు ప్రవేశ పరీక్షలు హాల్ టికెట్ తప్పనిసరి తమ వెంట తీసుకొని రావాలని తెలిపారు అలాగే తల్లిదండ్రులు లేని విద్యార్థులు మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ తీసుకొని 23.09.2023 న TSWRS/JC (B) JP Nagar(కల్వకుర్తి) లో జరిగే స్పాట్ అడ్మిషన్లకు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.

You may also like...

Translate »