రంగారెడ్డి జిల్లా 5 వ మహాసభలు విజయవంతం చేయండి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం

ఈనెల సెప్టెంబర్ మాసంలో 23, 24, తేదీలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా 5వ మహాసభలు విజయవంతం చేయాలని ఈ రోజు శంకర్ పల్లి మండలం లో అంబేద్కర్ వాది శంకర్పల్లి, మాజీ ఎంపీపీ మాల నర్సింహ అన్నగారిని కలిసి వారిని ఆహ్వానిస్తూ…ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు,అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తొండ యాదయ్య,అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగా జిల్లా అధ్యక్షులు బేగరి ప్రభాకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు, మల్లెపల్లి శ్రీనివాస్, పానగరి యాదగిరి, సిరిసాల సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.