బీడీఎస్‌(BDS) రెండో దశ సీట్ల భర్తీ కి వెబ్‌ ఆప్షన్ల గడువు

Image Source| The Hans India

ప్రభుత్వ మరియు ప్రైవేటు డెంటల్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా ద్వారా బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్‌) (Bachelor of Dental Surgery) సీట్ల భర్తీలో భాగంగా రెండవ ఫేజ్‌ కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఆప్షన్లను రిజిస్టర్ చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు నమోదు చేసుకోవాలని సూచించింది.

You may also like...

Translate »