యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగాలు 95

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్మెంట్ 95 పోస్టుల నియామకానికి దరఖాస్తులను సేకరిస్తుంది
పోస్టుల వివరాలు :
- డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యుటేషన్)-1
అసిస్టెంట్ లైబ్రేరియన్- 4
అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 2
సెక్షన్ ఆఫీసర్- 2
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 02
సెక్యూరిటీ ఆఫీసర్- 2 - సీనియర్ అసిస్టెంట్ – 2
ప్రొఫెషనల్ అసిస్టెంట్-1
జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 8 - అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1
జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2
స్టాటిస్టికల్ అసిస్టెంట్- 1 - ఆఫీస్ అసిస్టెంట్- 10
లైబ్రరీ అసిస్టెంట్- 4
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 44
హిందీ టైపిస్ట్- 1
ల్యాబొరేటరీ అటెండెంట్- 8
అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెల్డీ, నెట్/ స్లెట్/ సెట్తో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చిరునామా: అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్మెంట్ సెల్,
రూమ్ నెం: 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్. సి.ఆర్. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ,
గచ్చిబౌలి, హైదరాబాద్.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2023. దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 06-10-2023.
వెబ్సైట్: https://uohyd.ac.in/