టీఎస్ నర్సింగ్ స్కూళ్లలో జీఎన్ఎం(General Nursing and Midwifery)

హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) కార్యాలయం-జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ట్రెయినింగ్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ఆరు ప్రభుత్వ, 162 ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో అడ్మిషన్స్ నిర్వహిస్తారు. అక డమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పురుషులు, మహిళలు అప్లయ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఆసుపత్రుల ఆధ్వర్యంలోని నర్సింగ్ స్కూళ్లు – సీట్లు
స్కూల్ ఆఫ్ నర్సింగ్, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, బోధన్ – 27
- స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్,
- హైదరాబాద్ – 62 స్కూల్ ఆఫ్ నర్సింగ్, గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ – 62
- స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఎంజీఎం హాస్పిటల్, వరంగల్ – 62
స్కూల్ ఆఫ్ నర్సింగ్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, కరీంనగర్- 42
* స్కూల్ ఆఫ్ నర్సింగ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్ – 32
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఇంటర్/ పన్నెండోతర గతి/ తత్సమాన కోర్సు ఉత్తీ లై ఉండాలి. సైన్స్ గ్రూప్ ప్రాధాన్యం ఉంటుంది. ఎన్ఐఓఎస్ అభ్య ర్థులు, ఇంటర్ ఒకేషనల్(ఏఎ న్ఎం/హెల్త్కేర్ సైన్స్) ఉత్తీ ర్డులు కూడా అప్లయ్ చేసుకో వచ్చు. ఇంటర్ స్థాయిలో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
ముఖ్య సమాచారం
-దరఖాస్తు ఫీజు: రూ.300
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 16 ప్రభుత్వ/ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లకు దరఖాస్తు హార్డ్ కాపీ చేరేందుకు చివరి తేదీ:సెప్టెంబరు 19.