ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో జెర్రి

  • తెలంగాణలో మారని విద్యా వ్యవస్థ తీరు
  • ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో జెర్రి
  • ప్రతిరోజూ పురుగులు వస్తున్నాయని విద్యార్థుల ఆవేదన
  • మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాడేపల్లిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంలో జెర్రి రావడంతో విద్యార్థుల ఆందోళన
  • ప్రతీ రోజు పురుగులు వస్తున్నాయని, ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు….

You may also like...

Translate »