యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో అడ్మిషన్స్

  • 1-6 వతరగతి వరకు అడ్మిషన్స్
  • 50శాతం సీట్లను పోలీసు కుటుంబాల్లోని పిల్లల కోసం కేటాయింపు
  • పోలీసేతర కుటుంబాల పిల్లలకు మిగతా 50 శాతం సీట్లు

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రేడ్‌ 1-6 వరకు అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ల కోసం yipschool.in వెబ్‌సైట్‌ లేదా 9059196161 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. 50శాతం సీట్లను పోలీసు కుటుంబాల్లోని పిల్లల కోసం, మిగిలిన 50శాతం సీట్లను ఇతరులకు కేటాయించారు. ఉత్తమ బోధన, ఉన్నత విలువలతోపాటు నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం అందించేలా తరగతుల బోధన ఉంటుందని వెల్లడించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే విధంగా అకడమిక్, స్పోర్ట్స్, కో-కరిక్యులమ్‌ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.

You may also like...

Translate »