వైభవంగా దసరా వేడుకలు..

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 3 : మండల ప్రజలు గురువారం విజయదశమి వేడుకలను భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. కట్టంగూర్ పద్మశాలి కాలనీలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద నిర్వహించిన షమీ పూజలో మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి సాగర్, నాయకులు మిట్టపల్లి శివ, ఐతగోని నర్సింహ్మ, కొంపెల్లి యాదయ్య, గోళిక అంజనక్కుమార్, రెడ్డిపల్లి మనోహర్, గుడిపాటి శివప్రసాద్, ఇల్లెందుల గోపినాథ్, పోగుల చంద్రయ్య, గంటెకంపు లింగయ్య, గాదగోని వెంకన్న, మద్దెల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »