108 అంబులెన్స్ నిర్వహణలో భారీ స్కామ్

  • 108 అంబులెన్స్ నిర్వహణలో భారీ స్కామ్
  • జీతాలు, మెయింటైనెన్స్ కలిపి ప్రతీ నెల రూ.7.5 కోట్లు స్వాహా
  • ఒక మంత్రి కూతురు ప్రమేయంతో జరుగుతుందని ఆరోపణలు
  • రాష్ట్రంలో 108 అంబులెన్సుల నిర్వహణలో వెలుగు చూసిన భారీ స్కామ్

ఉద్యోగులను 20 రోజులు మాత్రమే విధులకు రావాలని చెప్పి, మిగతా 10 రోజుల జీతాలు నొక్కేస్తూ, ఇదేంటని ప్రశ్నించిన ఉద్యోగులకు సెలవు తీసుకోవాల్సిందే అంటూ సమాధానం ఇస్తున్న అధికారులు.ఉద్దేశపూర్వకంగా వాహనాలు బ్రేక్ డౌన్ చేసి, ప్రభుత్వం నుండి నిధులు కాజేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీలు
సిబ్బందికి జీతం నుండి రూ.12,000 నుండి రూ.18,000, మెయింటైనెన్స్ నెపంతో ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు రూ.లక్ష కలిపి, దాదాపు నెలకు రూ.7.5 కోట్లు పక్కదారి పట్టిస్తున్న ఆఫీసర్లు
ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వదిలేయడం వెనుక ఒక మంత్రి కూతురు ఉందని ఆరోపిస్తున్న 108 సిబ్బంది.

You may also like...

Translate »