రేపు శంకర్‌పల్లికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రాక

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు లో రుద్ర వినాయక యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపానికి నేడు శనివారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్సీ, కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రానున్నారని ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించగలరని కమిటీ సభ్యుడు విక్రాంత్ సింగ్ కోరారు.

You may also like...

Translate »