14 మంది అధికారులకు ఐపీఎస్లుగా పదోన్నతి

రాష్ట్ర పోలీసు సర్వీసుకు చెందిన 14 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు కన్ఫర్డ్ ఐపీ ఎస్లుగా పదోన్నతి లభించింది. బి. లక్ష్మీనారాయణ, కె. ఈశ్వరరావు, కె. చౌడేశ్వరి, ఇ. సుప్రజ, కేవీ శ్రీనివాస రావు, కె. లావణ్య లక్ష్మి, ఎ.సురేష్బాబు, డి. హిమావతి, కె. లతా మాధురి, పి.వెంకటరత్నం, కె. కృష్ణ ప్రసన్న, ఎం.సత్తిబాబు, కరీముల్లా షరీఫ్, పి. శ్రీనివాస్ లు పదో న్నతి పొందిన వారిలో ఉన్నారు.