ఈటల Vs బండి.. చీఫ్కు ‘కొత్త’ తలనొప్పి!

ఈటల Vs బండి.. చీఫ్కు ‘కొత్త’ తలనొప్పి!

TBJPలో ఈటల, బండి మధ్య మాటల తూటాలు క్యాడర్ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే రాజాసింగ్ రాజీనామా పార్టీకి దెబ్బ అని భావిస్తుండగా ఇప్పుడు ఈ పంచాయితీ కొత్త చీఫ్ రామ్చందర్ రావుకు తలనొప్పిగా మారింది. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న వేళ ఈ ప్రభావం ఫలితాలపై పడకుండా చూసే బాధ్యత ఆయనపైనే ఉంది. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న రామ్చందర్, విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి ఏ మేరకు పరిష్కరిస్తారనేది ఆసక్తిగా మారింది.

You may also like...

Translate »