కొత్త రేషన్ కార్డు వచ్చిందా? లేదా?.. ఎలా చెక్ చేయాలంటే?
by
shrikanth nallolla
·
జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :1
రేషన్ కార్డుకు దరఖాస్తు చేసిన వారు తమకు కార్డు వచ్చిందో, లేదో ఇంటి నుంచే తెలుసుకోవచ్చు.
మీ ఫోన్లో https://epds.telangana.gov.in 👈వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
స్క్రీన్ మీద Ration Card Search అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేసి FSC Application Search మీద క్లిక్ చేయాలి.
అందులో Mee Seva No బాక్స్‌పై క్లిక్ చేయాలి.
దరఖాస్తు సమయంలో మీసేవలో ఇచ్చిన అప్లికేషన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే చాలు వివరాలు వస్తాయి.
Tags: CM TelanganaHave you received a new ration card? Or not? How to check?New Ration CardsTELANAGAN CMO
You may also like...