ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పర్యటన ను విజయవంతం చేయండి

ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పర్యటన ను విజయవంతం చేయండి


– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ కుమార్
– మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి


జ్ఞాన తెలంగాణ,జులై 3మునిపల్లి మండలం,సంగారెడ్డి జిల్లా :

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మునిపల్లి మండల నాయకులు అందరూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కర్గే హాజరవుతారని కనుక ఇట్టి సభను విజయవంతం చేయాలని వారి సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అన్నారు, ఇట్టి సమావేశంలో మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,మార్కెట్ కమిటీ చైర్ పర్సన్,వైస్ చైర్మన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, NSUI & కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ సెల్ అధ్యక్షులు, యువత అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దామోదర్ అభిమానులు, త్రిషమ్మ మేడమ్ అభిమానులు తదితరులు పాల్గొనవల్సింగా తెలియజేశారు.

You may also like...

Translate »